6 వేళ్లతో ఉన్నవారు సైన్యంలో చేరవచ్చా.. ? ఇలాంటి ట్రీక్కీ ప్రశ్నలకు జవాబు ఇచ్చి ఐ‌ఏ‌ఎస్ అధికారి అయ్యాడు..

First Published Jan 23, 2021, 2:21 PM IST

 దాదాపు అన్ని పోటీ పరీక్షలలో సాధారణంగా కొన్ని తెలివైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసుల ఇంటర్వ్యూలో కొన్ని చాలా ప్రత్యేకమైన ప్రశ్నలు అడుగుతారు, వాటికి మీరు సమాధానాలు ఇవ్వకపోతే, మీరు  వెంటనే తిరస్కరించబడతారు. మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే, ఇలాంటి  ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీరు ఎంత చురుకుగా ఉన్నారో చెక్ చేసుకోవచ్చు. కొన్ని ఇంటర్వ్యూలలో ఒక అభ్యర్థి వైఖరి, హేతుబద్ధత, వ్యక్తిత్వాన్ని చూడటానికి ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వడం ద్వారా మాత్రమే అభ్యర్థులు ఉద్యోగం పొందగలుగుతారు.