ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లో బూతు వీడియోలు

First Published 11, May 2020, 1:49 PM

పార్లమెంటు ప్రజాప్రతినిధుల వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పోర్న్ వీడియోలు కనిపించడం పెద్ద దుమారం రేగుతోంది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌ డౌన్‌ను ఆదేశంలో కఠినంగా అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు.

దీంతో...ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. అయితే.. కొన్ని సంస్థలు మాత్రం ఆన్ లైన్ సహాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. అయితే.. ఆ ఆన్ లైన్ వీడియోల్లో బూతు వీడియోలు దర్శనమిచ్చి అందరినీ షాకింగ్ కి గురిచేస్తున్నాయి.

మొన్నామధ్య స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. తాజాగా.. ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ద‌క్షిణాఫ్రికాలోని పార్లమెంటు ప్రజాప్రతినిధుల వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పోర్న్ వీడియోలు కనిపించడం పెద్ద దుమారం రేగుతోంది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌ డౌన్‌ను ఆదేశంలో కఠినంగా అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పార్లమెంటు సభ్యులు నేరుగా సమావేశం కాకుండా వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చలు జరుపుతున్నారు. జాతీయ అసెంబ్లీ స్పీక‌ర్, ఛైర్ ఉమెన్ అయిన థండీ మోడిసే వ‌ర్చువ‌ల్ స‌మావేశాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం జూమ్ వీడియో కాలింగ్ ద్వారా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

వివిధ అంశాలపై చర్చలు జరుగుతుండగా అక‌స్మాత్తుగా వీడియోకాన్ఫరెన్స్ తెరపై అశ్లీల వీడియోలు వచ్చేశాయి. దీంతో స్పీక‌ర్ సహా సమావేశంలో ఉన్న సభ్యులంతా షాక‌య్యారు.

అయితే, ఈ పనిని హ్యాకర్లు చేసినట్లుగా గుర్తించారు. వీడియో కాన్ఫరెన్స్‌ను హ్యాక్ చేసిన వారు స్పీక‌ర్‌పై అసభ్య వ్యాఖ్యలు కూడా చేశారు.

జూమ్ ద్వారా జ‌రుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్సులో ఈ స‌మ‌స్య త‌లెత్తింది. ఆ ప్లాట్‌ఫాం ద్వారా మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించవద్దని గతంలో స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

అయినప్పటికీ సాంకేతిక సిబ్బంది అందులోనే వీసీ నిర్వహించడంపై థండీ మోడిసే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈ జూమ్ పై పలు చోట్ల నిషేధం కూడా విధించారు.

loader