పోలీసు వాహనంలో రాసలీలలు.. మొత్తం రికార్డు కావడంతో...

First Published Dec 4, 2020, 12:39 PM IST

పోలీసు వాహనం కావడంతో.. దానిలో ఉన్న ఓ రేడియో సిస్టమ్ లో..కారులో శృంగారంలో పాల్గొన్న సమయంలో మాట్లాడిన మాటలన్నీ రికార్డు అయ్యాయి.

ఓ పోలీసు అధికారి డ్యూటీలో ఉండగానే.. పరమ చెత్త పని చేశాడు. తాను డ్యూటీలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి.. పోలీసు కారులోనే శృంగారం చేశాడు.

అయితే.. పోలీసు వాహనం కావడంతో.. దానిలో ఉన్న ఓ రేడియో సిస్టమ్ లో..కారులో శృంగారంలో పాల్గొన్న సమయంలో మాట్లాడిన మాటలన్నీ రికార్డు అయ్యాయి. దీంతో.. ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రోమ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ఇలా ఉన్నాయి.

ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు రాత్రిపూట డ్యూటీలో ఉన్నారు. వారిలో ఒకరు మహిళా పోలీసు కూడా ఉన్నారు. కాగా.. వారిద్దరూ ఆఫీసు వాహనంలో.. నైట్ పెట్రోలింగ్ కి వెళ్లారు.

ఆ సమయంలో వారు తమ పోలీసు కారుని ఓ ప్రదేశంలో పార్క్ చేశారు. అనంతరం అంుదలోనే వారు శృంగారంలో పాల్గొన్నారు. కాగా.. సాధారణంగా పోలీసులు మాట్లాడుకోవడానికి సపరేట్ గా వాహనానికి ఓ వైర్ లెస్ రేడియో సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది. అది కారులోనే ఉండటంతో.. సెక్స్ సమయంలో వారు మాట్టాడుకున్నదంతా అందులో రికార్డు అయ్యింది.

ఆ సంభాషణ అంతా ప్రస్తుతం పోలీసు అధికారుల గ్రూప్ చాట్స్ లో వైరల్ గా మారాయి.

ఈ విషయం వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు ఆ ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిన మహిళా పోలీసు అధికారిణి.. ఓ మాజీ పోలీసు అధికారి కూతురు కావడం గమనార్హం. దీంతో.. ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?