చిన్నారి బొమ్మలో డ్రగ్స్.. షాక్ లో పేరెంట్స్.. అసలేమయిందంటే... !

First Published Feb 26, 2021, 9:57 AM IST

తమ చిన్నారి అడిగిందని బొమ్మ కొనిచ్చిన తల్లిదండ్రులు. ఆ తరువాత ఆ బొమ్మను చూసి షాకయ్యారు. చిన్నారి ఆ బొమ్మతో ఆడుకోవడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుని వణికిపోయారు. ఇంతకీ ఆ బొమ్మలో ఏముందీ.. అంటే.. ఐదువేలకు పైగా ఫెంటానిల్ డ్రగ్స్ టాబ్లెట్స్ బైటపడ్డాయి