ఆ 90సెకన్లు నరకం.. అతడితో శృంగారన్ని కోరుకోలేదు.. ట్రంప్ పై పోర్న్ స్టార్

First Published Feb 10, 2021, 4:42 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అఫైర్ ఉందని చెప్పి సంచలనం సృష్టించిన అడల్ట్ స్టార్ స్టోమీ డేనియల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తనకూ ట్రంప్ కు సంబంధం ఉందని చెప్పింది.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ట్రంప్ తో గడిపిన ఆ 90 సెకన్లు తన జీవితంలో అత్యంత చెత్త సమయం అని చెప్పుకొచ్చింది.