రాజధాని కోసం... అమరావతి ప్రజలకు జనసేనాని పవన్ మద్దతు (ఫోటోలు)
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు గత రెండు నెలలుగా చేపట్టిన ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. శనివారం ఆయన రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు.
117

అమరావతి మహిళలతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

217
అమరావతి ప్రాంత మహిళల మధ్యలో కూర్చున్న పవన్ కల్యాణ్

317
అమరావతి ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతున్న జనసేనాని

417
పవన్ కల్యాణ్ కు తమ సమస్యను వివరిస్తున్న అమరావతి మహిళ

517
మైనారిటీ మహిళ చెబుతున్న విషయాన్ని శ్రద్దగా వింటున్న పవన్

617
పవన్ కల్యాణ్ కు పండ్లను అందించిన అమరావతి ప్రజలు

717
మొక్కజొన్న పొత్తును పట్టుకుని పవన్ కల్యాణ్

817
అమరావతి పరిధిలోని గ్రామంలో ప్రసంగిస్తున్నపవన్ కల్యాణ్

917
రాజధాని మహిళ చెబుతున్న మాటలను వింటున్న జనసేనాని

1017
అమరావతి ప్రజలకు అబివాదం చేస్తున్న పవన్
అమరావతి ప్రజలకు అబివాదం చేస్తున్న పవన్
1117
అమరావతి రైతుతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

1217
పవన్ కల్యాణ్ కు తమ సమస్య గురించి చెబుతున్న మహిళా రైతు

1317
రాజధాని గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

1417
పవన్ కల్యాణ్ సభలో జై అమరావతి నినాదాలతో మహిళలు

1517
అమరావతి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న పవన్

1617
అమరావతికి మద్దతుగా ప్లకార్డులను చేతబట్టిన చిన్నారులు

1717
మొక్కజొన్న పొత్తులను చూపిస్తూ రైతుల బాధల గురించి మాట్లాడుతున్న పవన్

Latest Videos