వెల్లుల్లి తినడం కాదు.. పడుకునే ముందు అలా చేస్తే..!

First Published May 24, 2021, 1:05 PM IST

 రాత్రిపడుకునే ముందు వెల్లుల్లి రెబ్బలను దిండు కింద పెట్టుకొని పడుకోవాలట. అలా చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.