అర్థరాత్రి ఈ ఫుడ్స్ తిన్నా..బరువు పెరగరు..!

First Published Feb 23, 2021, 2:16 PM IST

..ఈ  స్నాక్స్ మాత్రం ఏ సమయంలోనైనా.. అర్థరాత్రి కూడా తొనచ్చట. అయినప్పటకీ.. బరువు పెరుగుతామనే భయం కొంచెం కూడా ఉండదట. ఆ ఫుడ్స్ ఏంటో ఓ సారి చూసేద్దామా..