రోటీ లు మెత్తగా, గుండ్రగా రావాలా.? ఇవిగో సింపుల్ టిప్స్..!

First Published Jun 2, 2021, 1:07 PM IST

ముందుగా పిండిని తీసుకొని.. దాంట్లో కొంచెం ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నీరు కొద్దికొద్దిగా పోస్తూ.. పిండిని చక్కగా కలుపుకోవాలి. రోటీ చేసుకునే వీలు ఉండేలా పిండిని కలుపుకోవాలి. దోశ పిండిలా కలపకూడదు.