అక్కడ కొవ్వు బాగా పెరిగిపోయిందా.. వీటితో కరిగించండి..!

First Published Jun 8, 2021, 12:32 PM IST

ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.