టేస్టీ టేస్టీ మ్యాంగో మలాయ్.. ఐదు నిమిషాల్లో రెడీ..

First Published May 18, 2021, 12:02 PM IST

పండ్లలో రారాజు మామిడిపండు. అమృతంలాంటి రుచితో ఆకట్టుకునే మామిడిపండును ఇష్టపడనివారు చాలా అరుదు. అందుకే మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే అందరికీ పండగే.