ఇంట్లో బల్లులను తరిమికొట్టాలా.. సింపుల్ చిట్కాలు ఇవే..!

First Published May 3, 2021, 1:41 PM IST

మనం పట్టించుకోము గానీ.. బల్లులు.. పాములకన్నా చాలా ప్రమాదం. అక్కడా.. ఇక్కడా కాదు.. బల్లులు ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడి నుంచి ఎలా ఇంట్లోకి వస్తాయో ఎవరికీ తెలీదు. కాబట్టి వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తరిమికొట్టాలి.