సారా మనసు దోచేసిన ఫుడ్ ఏంటో తెలుసా..?

First Published Mar 2, 2021, 10:52 AM IST

తాను ఫుడ్డీ అనే విషయం చెప్పడానికి సారా ఎప్పుడూ వెనకాడదు. తనకు నచ్చిన ఫుడ్స్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.