బిర్యానీని తలదన్నే హైదరాబాదీ ఫుడ్స్ ఇవి.. టేస్ట్ చేశారా..?

First Published Feb 10, 2021, 11:01 AM IST

మన దేశంలో హైదరాబాద్ బిర్యానీ కి ఉన్న రుచి ... మరే ప్రాంతంలో దొరకదంటే అతిశయోక్తి లేదు. అందుకే.. అందరూ బిర్యానీ అంటే పడి చచ్చిపోతుంటారు