రోజూ పండ్లు తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే...

First Published May 3, 2021, 3:31 PM IST

రోజూ ఏదో ఒకరకమై పండు తినడం ఆరోగ్యకరమైన అలవాటు. కొంతమంది అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్ బంచ్ నే తీసుకుంటారు. ఇక మరికొంతమంది ఆరెంజ్ జ్యూస్ తో తమ ఉదయాన్ని ప్రారంభిస్తారు.