MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• ఇంట్లోనే అదిరిపోయే గోబీ మంచూరియా..!

ఇంట్లోనే అదిరిపోయే గోబీ మంచూరియా..!

గోబీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే బయట మార్కెట్లలో కాకుండా ఇంట్లోనే చేసుకుని తింటే మంచిది.

2 Min read
ramya Sridhar
Published : Feb 20 2021, 11:40 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

గోబీ మంచూరియన్ తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఒక ప్రత్యేక రుచిని కలిగిన ఈ రిసిపీని కాలీఫ్లవర్’తో తయారుచేస్తారు. ఆ కాలీఫ్లవర్ డయాబెటిక్ టైప్ 2 (మధుమేహ) వ్యాధిని దూరం చేసే పోషకాలను కలిగి వుంటుంది. కాబట్టి.. గోబీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే బయట మార్కెట్లలో కాకుండా ఇంట్లోనే చేసుకుని తింటే మంచిది. మరి దీనిని ఎలా చేస్తారో తెలుసుకుందామా...

28

కావాల్సిన పదార్ధాలు
2 కప్పులు కాలీ ఫ్లవర్ తరుగు
5 టీ స్పూన్స్ మైదా
5 టీ స్పూన్స్ కార్న్ స్టార్చ్
2 టీ స్పూన్స్ చిరుధాన్యాలు
2 టీ స్పూన్స్ కెచప్ (పెద్దవి)
2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్
4 టీ స్పూన్స్ సోయాసాస్
2 టీ స్పూన్స్ వైట్ వెనిగర్
1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్
4 టీ స్పూన్స్ నీళ్లు
1/2 కప్ ఉల్లిపాయ
3 వెల్లుల్లిపాయలు
వంటకు సరిపడేంత నూనె (డీప్ ఫ్రై చేయడానికి)
రుచికి తగినంత ఉప్పు
1/4 కప్ పచ్చిమిర్చి

38

తయారు చేయు విధానం
Step1ఒక నాన్’స్టిక్ పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు వేసి 5 నిముషాలపాటు ఉడికించాలి.

48

Step2ఉల్లిపాయలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేడిచేసిన అనంతరం అందులో కెప్, రెడ్ చిల్లీ సాస్ వేసి.. నూనె పైకి తేలేవరకు ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత సోయాసాస్, వెనగర్ వేసి కలుపుకోవాలి.

58

Step3అనంతరం అందులోనే రెండు టీ స్పూన్ల కార్న్ స్టార్చ్, 4 టీ స్పూన్ల నీల్లు వేసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఐదు నిముషాలవరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఈ సాస్’ను పక్కన పెట్టుకోవాలి.

68

Step4మరోవైపు ఒక పాత్రలో మైదా, కార్న్ స్టార్చ్, బ్లాక్ పెప్పర్, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు వేసి.. ఉండలు లేకుండా పిండిని తయారుచేసుకోవాలి. ఈ పిండిలోనే కాలీఫ్లవర్ తరుగును వేసి కలుపుకోవాలి.

78

Step5ఇప్పుడు ఒక పెనుము తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు కలుపుకున్న పండిఫ్లవర్ మిశ్రమాన్ని వేసి.. డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

88

Step6డీప్ ఫ్రై చేస్తుండగానే అందులో సాస్’ను యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత మీడియం మంట మీద కొద్దిసేపటివరకు హీట్ చేయాలి. అసలు తేమ అనేది లేకుండా ఫ్రై చేసిన అనంతరం బయటికి తీసేయాలి. అంతే గోబి మంచూరియన్ రెడీ!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?
Recommended image3
థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved