బెల్లం పరమాన్నం.. ఇలా చేస్తే..గిన్నె ఖాళీచేయడం ఖాయం..

First Published May 24, 2021, 4:33 PM IST

పరమాన్నం.. పండుగలప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తారు. నెయ్యితో తాజా ఘుమఘమలతో వాసన చూడగానే కడుపులో ఆకలి కేకలే వేస్తుంది. ఇక బెల్లం పరమాన్నం రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది.