భారతీయవంటకాలకు ఆలివ్ ఆయిల్ మంచిదేనా? వాడితే ఏమవుతుంది??

First Published Jun 7, 2021, 2:06 PM IST

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే భారతీయ వంటకాల్లో దీన్ని రెగ్యులర్ గా వాడలేం. వాడకూడదు కూడా... ఎందుకంటే భారతీయ వంటకాలు ఎక్కువగా వేపుళ్లు, డీప్ ఫ్రైలు, కూరలు, పోపులు, బాగా ఉడికించడం, ఎక్కువ మంట మీద వంటచేయడం లాంటివే ఉంటాయి.