MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• ప్రసాదంగా రవ్వ కేసరి... నిమిషాల్లో తయారీ..!

ప్రసాదంగా రవ్వ కేసరి... నిమిషాల్లో తయారీ..!

నేడు వసంత పంచమి. ఈ సందర్భంగా.. సరస్వతీ దేవి అమ్మవారికి ఈ స్వీట్ ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు.

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 16 2021, 02:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

రవ్వ కేసరి... ఈ స్వీట్ చాలా మంది ఫేవరేట్. దాదాపు చాలా మంది అమ్మవారికి ప్రసాదంగా ఈ స్వీట్ ని తయారు చేస్తారు. చాలా తక్కువ  పదార్థాలతో.. సులువుగా తయారు చేసే స్వీట్స్ లో ఇది కూడా ఒకటి.

28

నేడు వసంత పంచమి. ఈ సందర్భంగా.. సరస్వతీ దేవి అమ్మవారికి ఈ స్వీట్ ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మరి దీనిని అత్యంత సులువుగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

38

కావాల్సిన పదార్థాలు..
200 గ్రాముల రవ్వ, 1 కప్పు పంచదార, 200 గ్రాముల జీడిపప్పు, 2 చిటికెల సాఫ్రాన్, 3 లవంగాలు, 200 గ్రాముల నెయ్యి, 20 గ్రాముల ఎండు ద్రాక్ష, 75గ్రాముల పైనాపిల్,3 నల్ల యాలకులు, ఒకటిన్నర కప్పు మంచినీరు.

48

తయారీ విధానం..
1. ముందుగా మందపాటి ప్యాన్ తీసుకోవాలి. దానిని మీడియం మంట పై పెట్టి దాంట్లో నెయ్యి వేయాలి.

58

2. ఆ నూనెలో జీడిపప్పు, లవంగాలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత అందులో రవ్వ వేసి కొద్దిగా వేయించాలి.

68

3. ఈ వేయించిన రవ్వలో వాటర్, పంచదార, పైనాపిల్ ముక్కలు, యాలకుల పొడి , ఎండు ద్రాక్ష వేసి బాగా కలపాలి.

78

4. దాంట్లోనే సాఫ్రాన్ కూడా వేయాలి. అది ఎరుపు రంగులోకి మార్చుతుంది.

88

5. అంతే.. గుమగుమలాడే రవ్వ కేసరీ రెడీ.. దీనిలో నీళ్లు కొద్దిగా తగ్గించి.. దానికి బదులు పాలు కూడా పోసుకోవాలి. అలా చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Soft Chapati: చపాతీలు మెత్తగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image2
Raisins: రోజూ ఎండుద్రాక్ష తింటున్నారా? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Recommended image3
Favourite Food: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన ఫుడ్... ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved