MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా? ఒకవేళ పవర్ పోతే వాటి పరిస్థితేంటి?

ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా? ఒకవేళ పవర్ పోతే వాటి పరిస్థితేంటి?

దాదాపు ఫ్రిడ్జ్ లో పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు ఇలాంటివే ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం. ఇవి దాదాపు 48గంటల పాటు ఫ్రిడ్జ్ లో పాడవ్వకుండా ఉంటాయాట. ఆ తర్వాత మాత్రం పాడవ్వడం మొదలుపెడతాయట.

2 Min read
ramya Sridhar
Published : Feb 16 2021, 11:14 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ప్రస్తుత కాలంలో చాలమంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌లో ప్రతి కూరగాయలను, పండ్లను అందులో పెడుతుంటారు. చాలమంది ముందుగానే ఫుడ్ రెడీ చేసుకుని పాడవకుండ ఉండేందుకు.. అందులో ఉంచుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడం చేస్తుంటారు.

214

అసలు ఫ్రిడ్జ్ ని ఎలా ఉపయోగించాలి..? ఎలాంటి ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు..? ఒకవేళ కరెంట్ లేని సమయంలో ఫ్రిడ్జ్ లోని ఆహారం ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..

314

ఆహారాలు పాడవ్వకుండా ఉండేందుకు మనం ఫ్రిడ్జ్ వాడతాం. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. మరి అనుకోకుండా కరెంట్ పోతే..? ఆ ఫ్రిడ్జ్ లోని ఆహారాలు తాజాగా ఉంటాయా..? లేదా పాడైపోతాయా? ఎంత సేపు తాజాగా ఉంటాయి అనే విషయంపై నిపుణులు తాజాగా తెలియజేశారు.

414

కరెంట్ పోయిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు.. అందులోని ఆహార పదార్థాలు తాజాగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎక్కువ గంటలు మాత్రం నిల్వ ఉండవట. ఒకవేళ అవి పాడైనట్లు గా ఏదైనా అనుమానం కలిగితే మాత్రం వాటిని తినకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

514

దాదాపు ఫ్రిడ్జ్ లో పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు ఇలాంటివే ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం. ఇవి దాదాపు 48గంటల పాటు ఫ్రిడ్జ్ లో పాడవ్వకుండా ఉంటాయాట. ఆ తర్వాత మాత్రం పాడవ్వడం మొదలుపెడతాయట.

దాదాపు ఫ్రిడ్జ్ లో పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు ఇలాంటివే ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం. ఇవి దాదాపు 48గంటల పాటు ఫ్రిడ్జ్ లో పాడవ్వకుండా ఉంటాయాట. ఆ తర్వాత మాత్రం పాడవ్వడం మొదలుపెడతాయట.

దాదాపు ఫ్రిడ్జ్ లో పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు ఇలాంటివే ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం. ఇవి దాదాపు 48గంటల పాటు ఫ్రిడ్జ్ లో పాడవ్వకుండా ఉంటాయాట. ఆ తర్వాత మాత్రం పాడవ్వడం మొదలుపెడతాయట.

614

ఇదిలా ఉండగా.. కొన్ని రకాల ఆహారాలను అసలు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో కూడా ఓసారి చూసేద్దామా..

714

బంగాళదుంపలు
బంగాళదుంపలను అస్సలు ఫ్రిజ్‌లో దాచకూడదట. వీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల లోపలి భాగం త్వరగా తియ్యగా మారుతుందట. వీటిని ఉడికించుకుని లేదా ఫ్రై చేసుకుని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

814

టమాటోలు
విటమిన్-సి, పొటాసియంతో పాటు ఇతర న్యుట్రియన్లు కలిగిన టామాటోలు రూం టెంపరేటర్‌లో ఉంచితే చాలట. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వీటి రూపంతో పాటు రుచి కూడా మారుతుంది. ఒకవేళ వాటిని అందులో పెట్టినా కూడా మనం వాడటానికి ఒకరోజు ముందే తీసి బయటపెట్టుకోవడం మరిచిపోకండి.

914

గుమ్మడికాయ
మంచి గుమ్మడికాయను ఫ్రిజ్‌లో దాచి ఉంచడం వల్ల లోపల ఉండే పదార్ధం పాడవుతుందట. వీటిని గదిలో చల్లని ప్రదేశంలో ఉంచితే చాలట.

1014

అరటిపళ్లు
చాలా మంది కూరగాయలు, పళ్లన్నింటినీ ఫ్రిజ్‌లోనే పెడుతుంటాం కానీ.. అరటిపళ్లను ఫ్రిజ్‌లో దాయడం వల్ల అవి పాడైందే కాకుండా పక్కన ఉన్న ఇతర పళ్లను కూడా పాడుచేస్తాయట.

1114

వెన్న
పాలు, పెరుగు, వెన్న లాంటి వాటిని మనం కచ్చితంగా రిఫ్రిజిరేటర్‌లో పెడుతుంటాం. అలా ఉంచడం వల్ల వెన్నలో ఉండే నీరు లేదా నూనె.. ఘనపదార్థంతో విడిపోతాయట. ఎక్కువ రోజులు ఉండేందుకు వెన్నను ఫ్రిజ్‌లో పెట్టుకున్నప్పటికీ.. మనం వాడటానికి ఒక రోజు ముందు బయట పెట్టుకోవడం మంచిదట.

1214

ಗ್ಲುಟೆನ್ ರಹಿತ ಆಹಾರ ಉತ್ಪನ್ನಗಳಿಗೆ ಬದಲಿಸಿ : ಗ್ಲುಟನ್ ಒಂದು ಪ್ರೋಟೀನ್, ಇದು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಗೋಧಿ ಮತ್ತು ಬಾರ್ಲಿಯಿಂದ ಸಂಸ್ಕರಿಸಿದ ಆಹಾರಗಳಲ್ಲಿ ಕಂಡುಬರುತ್ತದೆ. ಹೀಗಾಗಿ ಗ್ಲುಟನ್ ರಹಿತ ಬ್ರೆಡ್ ಹೈಪೋಥೈರಾಯ್ಡಿಸಂನಿಂದ ಬಳಲುತ್ತಿರುವವರಿಗೆ ಒಳ್ಳೆಯದು.

1314

పుచ్చకాయ
పుచ్చకాయలు బయట ఉంచడం వల్ల వాటిలోని న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి. ఫ్రిజ్‌లో దాచి పెట్టడం వల్ల.. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుందట. కట్ చేసిన పుచ్చకాయలు బయట ఉంచడం అస్సలు మంచిది కాదట.

1414

ఉల్లిపాయలు.. చాల మంది ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం చేస్తుంటారు. అలా చేయటం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాంరు. దీనివల్ల కట్ చేసిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది. అందుకే తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టవద్దంటున్నారు నిపుణులు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved