గొంతులో నొప్పిగా ఉందా...? ఈ టైంలో ఈ ఫుడ్స్ తింటే మీ పని గోవింద..!

First Published Mar 5, 2021, 11:07 AM IST

కనీసం రెండు, మూడు రోజులు ఇబ్బంది పడక తప్పదు. ఇలంటి సమయంలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ నొప్పి మరింత వేధిస్తుంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలో ఇప్పుడు  చూద్దాం..