MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• మామిడి పండు తింటే బరువు పెరుగుతారా...?

మామిడి పండు తింటే బరువు పెరుగుతారా...?

మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీ లాంటి ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. కేవలం ఒక్క శాతం మాత్రమే ఫ్యాట్ ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 19 2021, 10:51 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

వేసవికాలం మొదలైంది. ఎండాకాలం అనగానే... అందరికీ ముందుగా.. మామిడి పండ్లే గుర్తుకు వస్తాయి. ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి.. అందరూ వీటిని ఇష్టంగా తింటుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే.. డైటింగ్ లో ఉన్నవారు మాత్రం ఈ పండు తినాలంటే కొంచెం భయపడిపోతారు. ఎందుకంటే... ఎక్కడ మామిడి తింటే.. బరువు పెరిగిపోతామో అని కంగారు పడతారు. అయితే.. నిజంగా మామిడి పండు తింటే.. బరువు  పెరుగుతారా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

38

మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీ లాంటి ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. కేవలం ఒక్క శాతం మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి.. దానికి బరువు పెరుగుతారనడంలో ఎలాంటి నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

48

అంతేకాదు మామిడి పండ్లు తినడం వల్ల అరుగుదల సమస్య ఉండదు.వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.

58

మామిడి, అరటి.. రెండింట్లోనూ  పీచు పదార్థం ఎక్కువ. మామిడిలో విటమిన్‌-ఎ, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి కూడా అధికమే.

68

మామిడి పండ్లలో చక్కెర మోతాదు ఎక్కువ కాబటి,్ట డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తినకూడదని అంటారు. కానీ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటే చిన్న సైజు మామిడి ముక్కలు తినొచ్చు. తొక్కతో పాటు తింటే ఇంకా మంచిది. ఫైబర్‌ ఎక్కువగా దొరుకుతుంది. అరటి పండు కూడా తేలికైన ఆహారమే.

78

దీనిలో కూడా పోషకాలు పుష్కలం. విటమిన్‌ బి6, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బరువు పెరుగుతామేమో అనే అపోహతో వీటిలో ఉండే పోషకాలకు దూరం కాకూడదు. అయితే ఏ పదార్థమైనా మితిమీరి తీసుకుంటే చివరికి కొవ్వుగా నిల్వ అవుతుంది. కాబట్టి ఈ పండ్ల్లే కాదు .. ఏదైనా మితంగానే తీసుకోవాలి.

88

అయితే.. మిల్క్ షేక్, జ్యూస్ ఇలా మాత్రం మామిడి పండు తీసుకోకూడదట. చాలా మంది ఐస్ క్రీమ్ లో తింటుంటున్నారు. ఇలా తింటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. నార్మల్ గా పండు తింటే ఎలాంటి బరువు పెరగరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved