వీటికి దూరంగా ఉంటే.. బెల్లీ ఫ్యాట్ కి ప్యాకప్ చెప్పొచ్చు

First Published Mar 1, 2021, 11:31 AM IST

ఈ బెల్లి ఫ్యాట్ పెరిగిపోవడానికి తెలీకుండా మనం తినే కొన్ని ఆహారా పదార్థాలేనని నిపుణులు చెబుతున్నారు. అంటే.. ముందు మనం  బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే.. కొన్ని రకాల ఫుడ్స్ తినకుండా ఉండాలి.