సపోటా.. పొట్టనిండా ఆరోగ్యమే..

First Published Jan 24, 2021, 9:44 AM IST

ఆరోగ్యాల గని సపోటా. చూడడానికి అంత ఆకర్షనీయంగా లేకపోయినా తియ్యటి రుచితో, అద్భుతమైన ప్రయోజనాలతో ఎంతో చక్కటి పండు సపోటా. ఒక్కసారి గనక దీని అసలు రుచి చూశారంటే ఇక అస్సలు వదలిపెట్టరు.