MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• బంగాళదుంప అటుకుల టిఫిన్... వేడివేడిగా తింటే.....

బంగాళదుంప అటుకుల టిఫిన్... వేడివేడిగా తింటే.....

అలూ పోహ... టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ, ఈవినింగ్ టీ లేదా కాఫీతో స్నాక్స్ గా కానీ దీన్ని తినొచ్చు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 07 2021, 04:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

అలూ పోహ... టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ, ఈవినింగ్ టీ లేదా కాఫీతో స్నాక్స్ గా కానీ దీన్ని తినొచ్చు.

అలూ పోహ... టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ, ఈవినింగ్ టీ లేదా కాఫీతో స్నాక్స్ గా కానీ దీన్ని తినొచ్చు.

అలూ పోహ... టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ, ఈవినింగ్ టీ లేదా కాఫీతో స్నాక్స్ గా కానీ దీన్ని తినొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇది చాలా లైట్ గా ఉండి తొందరగా అరిగిపోతుంది. దీన్ని లంచ్ బాక్స్ లో ఈజీగా ప్యాక్ చేయచ్చు. అంతేకాదు ఇదే కాంబినేషన్ లో పోహా బ్రెడ్ రోల్స్, పోహా కట్లెట్స్, పోహా బాల్స్ లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు.

37

కూరగాయలు బాగా తినాలని ఇష్టపడేవారు.. ఈ పోహాలో మీకు నచ్చిన కూరగాయలను వేసుకోవచ్చు. దీనికి వేయించిన పల్లీలు వేస్తే రుచి అదుర్స్.

47

ఆలూ పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు

4 సేర్విన్గ్స్

2 కప్పుల అటుకులు

2 తరిగిన ఉల్లిపాయ

4 తరిగిన పచ్చిమిర్చి

1/2 టీస్పూన్ ఆవాలు

2 టీస్పూన్ శనగపప్పు

4 కరివేపాకు రెమ్మలు

2 ఉడికించి, తొక్కతీసి మెత్తగా చేసిన బంగాళాదుంప

2 టీస్పూన్ తురిమిన క్యారెట్

4 టీస్పూన్ వర్జిన్ ఆలివ్ ఆయిల్

2 టీస్పూన్ మినపపప్పు

2 టీస్పూన్ల ఉప్పు

గార్నిషింగ్ కోసం

2 స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర

57

ఆలూ పోహా తయారు చేసే విధానం...

ఆలూపోహా కోసం ముందుగా బంగాళాదుంపలను కుక్కర్లో వేసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత కుక్కర్లో నుంచి తీసి వేరే గిన్నెలో పెట్టకుని పక్కన పెట్టేయాలి. అటుకులను వేరే గిన్నెలో తీసుకుని దాని మీద నీళ్లు చల్లి కలిపి ఓ 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి.

67

ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేసి అందులో కరివేపాకు, ఆవాలు, మినపపప్పు, శనగ పప్పు వేసి 30 నుంచి 45 సెకన్ల పాటు వేయించాలి. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళాదుంపలు, క్యారెట్, ఉప్పు వేసి బాగా కలపండి. ఆ తరువాత నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు నీళ్లు చల్లి పక్కన పెట్టుకున్న పోహాను నీళ్లు లేకుండా డ్రై గా తీసి పాన్ లో వేసి బాగా కలపండి.

77

బాగా వేగిన తరువాత స్టౌ ఆఫ్ చేసి పైన కొత్తిమీరతో అలంకరించండి. వేయించిన పల్లీలు కూడా ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 5 నిమిషాల పాటు మూతపెట్టి అలాగే ఉంచండి. దీన్ని ఉదయం అల్పాహారంగానూ, సాయంత్రం టీతోపాటు స్నాక్ గానూ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Fish Curry: చేపలపులుసులో ఇదొక్కటి వేయండి రుచి అదిరిపోతుంది
Recommended image2
Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?
Recommended image3
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved