యంగ్ బ్యూటీ క్లీవేజ్ షో.. ఫొటోస్ వైరల్!
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.
(Courtesy: Instagram) మాళవిక మోహన్ పెట్టం పోలె అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
(Courtesy: Instagram) రీసెంట్ గా మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
(Courtesy: Instagram) మాళవిక మోహన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది.
(Courtesy: Instagram) ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ విక్కీ కౌశల్ తో మాళవిక ప్రస్తుతం ఘాటు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
(Courtesy: Instagram) మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది.
(Courtesy: Instagram) మాళవిక లేటెస్ట్ గా ట్రెండీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది.
(Courtesy: Instagram) మాళవిక తాజాగా ఇళయదళపతి విజయ్ 64వ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
(Courtesy: Instagram) సోషల్ మీడియాలో మాళవిక గ్లామర్ షో కు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
(Courtesy: Instagram) మాళవిక బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. .
(Courtesy: Instagram) మంచి అవకాశం వస్తే నటిగా, గ్లామర్ పరంగా నిరూపించుకోవాలని మాళవిక భావిస్తోంది.