స్వరాభాస్కర్‌ ప్రియుడు హిమాన్షు.. రైటర్‌ కనికతో ఎంగేజ్‌మెంట్‌(ఫోటోస్‌)

First Published Dec 15, 2020, 12:27 PM IST

నటి స్వరా భాస్కర్‌ మాజీ ప్రియుడు హిమాన్షు శర్మ.. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి మాజీ భార్య కనికా దిల్లన్‌తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

కనికా దిల్లన్‌, హిమాన్షు శర్మ సోమవారం ప్రైవేట్‌ ఈవెంట్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు.

ఈ విషయాన్ని రైటర్‌ కనికా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. `ఫామ్‌జామ్‌ అండ్‌ మోర్‌.. విత్‌ హిమాన్షు శర్మ` అని పేర్కొంటూ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను పంచుకుంది.

వీరిద్దరు ఏడాదికిపైగానే డేటింగ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, `గత రిలేషన్‌షిప్‌ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నందుకు చాలా   సంతోషంగా ఉంది. త్వరలోనే మ్యారేజ్‌ జరుగనుంది` అని పేర్కొన్నారు.

ఈ ఎంగేజ్‌మెంట్‌లో కనికా ఎల్లో సల్వార్‌ కమీజ్‌ ధరించింది. హిమాన్షు బ్లూ కుర్తా విత్‌ నెహ్రూ జాకెట్‌ ధరించారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా వైరల్‌   అవుతున్నాయి.

హిమాన్షు శర్మ గతంలో నటి స్వరా భాస్కర్‌తో ప్రేమాయణం సాగించారు. కానీ ఉన్నట్టుంది వీరిద్దరు విడిపోయారు.

ఇక అలాగే కనికా దిల్లన్‌ గతంలో ప్రకాష్‌ కోవెలమూడిని పెళ్ళి చేసుకుంది. గతేడాది ఆయనకు విడాకులు ఇచ్చింది.

కనిక రైటర్‌గా రాణిస్తుంది. ఆమె `మన్మర్జియాన్‌`, `కేదార్‌నాథ్‌`, `జడ్జ్‌మెంటల్‌ హై క్యా` చిత్రాలకు పనిచేసింది. ప్రస్తుతం తాప్సీ నటిస్తున్న `హసీనా దిల్‌రుబా` చిత్రానికి   పనిచేస్తుంది.

మరోవైపు హిమాన్షు `రాంజానా`, `తను వెడ్స్ మను`, `జీరో` చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం `ఆట్రాంగిరే` చిత్రానికి పనిచేస్తున్నారు.

హిమాన్షు, కనిక ఎంగేజ్‌మెంట్‌పై వీరి మాజి ప్రియులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?