ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అంటోన్న ప్రగ్యా.. ఆ స్టార్‌ లిఫ్ట్ ఇస్తాడా?

First Published 25, Aug 2020, 3:03 PM

ప్రగ్యా జైశ్వాల్‌.. సినీ మేకర్స్ ని ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అని అడుగుతోంది. తనకు లిఫ్ట్ ఇవ్వండని వేడుకుంటోంది. అవకాశం ఇచ్చి చూడండి తానేంటో నిరూపించుకుంటానని బ్రతిమాలుతోంది. మరి మేకర్స్ కనికరిస్తారా? సెక్సీ హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన జబల్‌పూర్‌ బేబీ ప్రగ్యా జైశ్వాల్‌.. 2014లో చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంగా `డేగ` అనే తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రంలో మెరిసింది.

అదే ఏడాది `టిటూ ఎంబీఏ` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో ప్రగ్యా జైశ్వాల్‌ గురించి మేకర్స్ కి పూర్తిగా తెలియలేదు.

2015.. ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ సరసన `కంచె` లాంటి జాతీయ అవార్డు చిత్రంలో నటించే అవకాశం లభించింది.

తనకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుంది ప్రగ్యా. ఇందులో రాజకుమారి తరహా పాత్రలో అద్భుత నటనతో కనువిందు చేసింది. సీతా దేవిగా  ఒదిగిపోయింది.

అయితే `కంచె`తో వచ్చిన విజయాన్ని, పేరుని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యింది ప్రగ్యా. సినిమా ఎంపికలో జాగ్రత్త తీసుకోలేకపోయింది. దీంతో కెరీర్‌కి కోలుకోలేని దెబ్బ పడింది.

నాగార్జునతో `ఓం నమో వెంకటేశాయా`, మంచు మనోజ్‌తో `గుంటూరోడు`, కృష్ణవంశీ `నక్షత్రం`లో, మంచు విష్ణుతో `ఆచార్య అమెరికా యాత్ర` చిత్రాల్లో మెరిసింది.

ఆయా చిత్రాల్లో గ్లామర్‌ డోస్‌ పెంచింది. ముఖ్యంగా `నక్షత్రం`లో అందాలను ఆడియెన్స్ కి అప్పనంగా పరిచింది. ఆమె అందాలు వర్కౌట్‌ అయ్యినా సినిమా వర్కౌట్‌ కాలేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫెయిల్యూర్స్ పడటంతో ప్రగ్యా కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.

రెండేళ్ళుగా ఈ భామకి ఒక్క ఛాన్స్ కూడా లేకపోవడం విచారకరం. ఇంకా చెప్పాలంటే అసలు ప్రగ్యాని టాలీవుడ్‌ మరిచిపోయిందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ హీరోయిన్‌గా ప్రగ్యా జైశ్వాల్‌ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

మరి పవన్‌ ఈ బ్యూటీకి లిఫ్ట్ ఇస్తాడా?, క్రిష్‌ ఆమెని తిరిగి పుంజుకునేలా ఒక్క ఛాన్స్ ఇస్తాడా? టాలీవుడ్‌ మేకర్స్ ప్రగ్యాపై దృష్టి పెడతారా? అన్నది సస్పెన్స్ గా ఉంది.

loader