హీరోయిన్స్ 'ఛలో మాల్దీవ్స్' వెనక షాకింగ్ సీక్రెట్

First Published Dec 1, 2020, 2:03 PM IST

ఈ మధ్య  కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడకు వెళ్లి వారంతా అందమైన ఫొటోలను షేర్ చేసి అభిమానులకు కిక్ ఇస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరు హీరోయిన్స్ అక్కడ ప్రత్యక్ష్యమవుతున్నారు. ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండగా కేవలం మాల్దీవులకు మాత్రమే స్టార్స్ వెళ్లటానికి ప్రత్యేకమైన కారణం అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే  నాగ చైతన్య, సమంత అక్కినేని జంట కూడా విహారయాత్రకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించి వచ్చారు. ఈ మేరకు అదిరిపోయే ఫోటోలను సమంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నారు. మరో ప్రక్క సమంతకు పోటీగా రకుల్ ప్రీతి సింగ్ సైతం తన ఫొటోలతో దుమ్ము రేపుతోంది. ఇలా ఒకరో  ఇద్దరో కాదు.. అందరి స్టార్స్ అడుగులు అటే పడుతున్నాయి. పెళ్లి చేసుకుని మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ కూడా మాల్దీవ్స్ వెళ్లింది. అక్కడే వారం రోజుల పాటు తన హనీమూన్ జరుపుకుంది. సముద్ర స్నానాలు చేసుకుంటూ.. సముద్రం లోపల అద్దాల మేడలో ఉంటూ.. భర్తకు ముద్దులు పెట్టుకుంటూ రకరకాల పోజులు ఇచ్చింది. ఇలా అందరూ మాల్దీవులు వెళ్లటం వెనక ఉన్న సీక్రెట్ ని బాలీవుడ్ నటుడు రివీల్ చేసి ఆశ్చర్యపరిచాడు.

చుట్టూ సముద్రం.. మధ్యలో ఓ ద్వీపం.. అక్కడే అందమైన ప్రదేశాలు.. ఇసుక తెన్నెలు.. ఇదే మాల్దీవులు. కానీ ఇలాంటి లొకేషన్స్ చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఇదే భూతల స్వర్గంగా చెప్తూ అక్కడికి వెళ్లడానికి క్యూ కడుతున్నారు మన స్టార్ హీరోయిన్లు. హీరోలు మాత్రం అటు వెళ్లకుండా ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు కానీ హీరోయిన్ల అడుగులు మాత్రం అందరివీ ఒకే చోట పడుతున్నాయి.  ఛలో మాల్దీవ్స్ అంటున్నారు. అందుకు తెలిసిన కారణం కొంచెం ఆలోచింపచేసేదే.

బాలీవుడ్ నటుడు చెప్పిన దాని ప్రకారం..మాల్దీవులకు వెళ్లే హీరోయిన్స్ సొంత ఖర్చులు రూపాయి కూడా పెట్టుకోనక్కర్లేదట. అక్కడికి వెళ్లేందుకు అయ్యే ప్లైయిట్ ఖర్చులు నుంచి అక్కడ రిసార్ట్ లో ఉన్నన్ని రోజులకు అయ్యే ఖర్చు వేరే వారు భరిస్తారు. అయితే ఆ వేరే వారు మరెవరో కాదు...అక్కడ ఉండే కాస్ట్లీ రిసార్ట్ యజమాన్యం.

ఆ రిసార్ట్ యాజమాన్యాలకు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే...అక్కడ ఉన్నన్ని రోజులు తమ రిసార్ట్ గురించి పబ్లిసిటీ చేస్తూ ఇనిస్ట్రగ్రమ్ లో ఫొటోలు షేర్ చేయాలి స్టార్స్. దాంతో యాజ్ యూజవల్ గా తమ రిసార్ట్ కు పబ్లిసిటీ వచ్చేస్తుంది.

ఇప్పుడు హఠాత్తుగా రిసార్ట్ ఓనర్స్ ఇంతలా  చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే సందేహం వస్తుంది. అందుకు కారణం ఒకటే కరోనా. కరోనా తమ వ్యాపారాలను దెబ్బ కొట్టింది. ఇప్పుడున్న పరిస్దితుల్లో పబ్లిసిటీమీద ఖర్చుపెట్టే పరిస్దితి లేదు.

కరోనా వల్ల టూరిజం మీద ఆధార పడ్డ ప్రాంతాలన్నీ దారుణంగా దెబ్బతినటంతో యాజమాన్యాలు ఈ నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. మాల్దీవుల్లోని రిసార్ట్ ఓనర్లు ఈ విధంగా ఇండియన్ స్టార్స్ ని ఆకర్షించి తద్వారా మిగతా జనాలను రాబట్టాలని చూస్తున్నారు.

సమంత, రకుల్, కాజల్ ఇలా చాలా మంది స్టార్స్  తమ ఇనిస్ట్రాలో ఫోటోలు షేర్ చేయటం వల్ల ఆ రిసార్ట్ లకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చి జనాలు అక్కడకి వెళ్లటం మొదలెడతారనేది రిసార్ట్ ఓనర్స్ ఆశ.

ఈ ప్రీ పబ్లిసిటితో  మాల్దీవులకు వెళ్లి తీరాలనే జనం మాత్రం సోషల్‍ మీడియాలో బాగానే పెరిగారని తెలుస్తోంది. ఒక్కసారి వాళ్లు వెళ్లటం మొదలెడితే... కరోనా ఫ్రీ అనే ధైర్యం వస్తే ఇప్పుడు పెట్టిన ఖర్చులకు ఎన్నో ఇంతల లాభాలు చూడొచ్చు అనేది వారి ఆశ.

ఇక మాల్దీవులకు హాలిడేకు రావాలంటూ తనకూ పిలుపు వచ్చిందని, ఫ్లయిట్‍ ఖర్చులతో పాటు అక్కడున్నన్ని రోజులకు అవసరమయ్యే వసతులన్నీ తామే భరిస్తామంటూ పలు రిసార్టుల నుంచి పిలుపు వచ్చిందని ఓ నటుడు చెప్పటంతో ఇదంతా బయిటకు వచ్చింది.

కాకపోతే మాల్దీవులలో ఉన్న టైమ్‍లో తమ రిసార్ట్ ని హైలైట్‍ చేస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో అప్‍డేట్స్ ఇవ్వాలని అడిగారట. దాంతో అతను అక్కడికి వెళ్లలేదు కానీ అక్కడకు వెళ్లిన మిగతా వారి గురించిన సీక్రెట్ చెప్పేసాడు.

అందుకే మన స్టార్ హీరోయిన్స్ కేవలం వెకేషన్‌ను ఎంజాయ్‌ చేయడమే కాదండోయ్‌ తన అందాల అరబోతతో మాల్దీవుల్లోని బీచ్‌లకే హీటు పుట్టిస్తున్నారు. ఫొటోలను చూస్తే మనకూ అక్కడికి వెళ్లి సేద తీరాలనిపిస్తుంది మరి.

ఆ మధ్య తాప్సీ పన్ను కూడా మాల్దీవ్స్ వెళ్లి బికినీ ట్రీట్ ఇచ్చింది. కుటుంబంతో పాటు అక్కడే కొన్ని రోజులు గడిపింది. ఆ ఫొటోలు ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉన్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ నేను సైతం అంటూ అదరకొట్టింది. బికినీ వేసుకుని రోజుకో పోజ్ ఇచ్చింది. మాల్దీవ్స్ అంతా తన అందాలతో వేడెక్కించింది. కుటుంబంతో పాటు అక్కడికి వెళ్లిన రకుల్ పిచ్చెక్కించింది.

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా బికినీ ట్రీట్ ఇచ్చింది. సినిమాల కోసం కాస్త హద్దుల్లోనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. మాల్దీవ్స్ వెళ్తే మాత్రం అందాలతో మరిపించటం వెనక సీక్రెట్ ఇదే అంటున్నారు.

బాలయ్య చిత్రం రూలర్ హీరోయిన్ వేదిక కూడా మాల్దీవులని అందాల వేదిక గా చేసింది. మాల్దీవ్స్ సముద్రపు ఒడ్డున మతులు పోగొట్టేసింది.

గోవా బ్యూటీ ఇలియానా సైతం మాల్దీవ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఆమె రెగ్యులర్ గా అక్కడికి వెళ్లి వస్తోంది. ఆమె అక్కడ దిగిన ఫొటోలు ఓ రే్ంజిలో అలరిస్తున్నాయి.

పెళ్లి చేసుకుని మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ కూడా మాల్దీవ్స్ వెళ్లి వచ్చింది. అక్కడే వారం రోజుల పాటు తన హనీమూన్ జరుపుకుంది.

సముద్ర స్నానాలు చేసుకుంటూ.. సముద్రం లోపల అద్దాల మేడలో ఉంటూ.. భర్తకు ముద్దులు పెట్టుకుంటూ రకరకాల పోజులు ఇచ్చింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

మొన్న సమంత కూడా తన భర్త నాగ చైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంది. ఈమె బికినీ ట్రీట్ కూడా పిచ్చెక్కించింది ఫ్యాన్స్ ను. ఇప్పటికీ అక్కడే ఉంది ఈ భామ. ఏడాదికి కనీసం రెండుసార్లు మాల్దీవ్స్ వెళ్తుంది సమంత.

మాల్దీవ్స్ వైపే మా ప్రయాణం అంటూ హీరోయిన్స్ అంతా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ మాల్దీవ్స్ వెళ్లడానికి పర్ఫెక్ట్. దాంతో వరసగా తమ ఫ్యామిలీతో అక్కడికి ఛలో అంటున్నాం అంటున్నారు మన హీరోయిన్స్.

రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది స్టార్స్  మాల్దీవుల్లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవటం ఖాయం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?