ప్రభాస్ తో సహజీవనంపై నమిత కామెంట్: హైటూ, వెయిటూలో మేమిద్దరం చక్కని జోడీ... అందుకే?

First Published Jan 13, 2021, 8:58 PM IST

వోల్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మూవీ చేస్తే దాని బడ్జెట్ కనీసం మూడు వందల కోట్ల పైమాటే. పాన్ ఇండియా స్టార్ గా ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ పై అఫైర్స్, రిలేషన్స్ సంబంధించిన రూమర్స్ కూడా తరచుగా వస్తూ ఉంటాయి. 
 
ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి, ప్రేమ అనే ఎప్పటి నుండో నడుస్తున్న హాట్ టాపిక్. ప్రభాస్ తోపాటు అనుష్క కూడా ఇంకా పెళ్లి చేసుకోని పక్షంలో ఈరూమర్స్ కి ఇంకా తెరపడలేదు. ఈ బాహుబలి ఫెయిర్ మాత్రం మేము మంచి మిత్రులం మాత్రమే అంటూ ఉంటారు.

అనుష్క కాకుండా ప్రభాస్ మరో హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగింది. హాట్ బ్యూటీ నమిత, ప్రభాస్ సహజీవనం చేశారని మీడియాలో కథనాలు రావడం జరిగింది.

2009లో వచ్చిన బిల్లా మూవీలో ప్రభాస్-నమిత కలిసి నటించారు. ఆ మూవీలో అనుష్కతో పాటు సెకండ్ హీరోయిన్ గా నమిత నటించడం జరిగింది. ఇదే సమయంలో ప్రభాస్ నమిత మధ్య బంధం మొదలైనదని... వీరిద్దరూ సహజీవనం చేశారని పుకార్లు లేచాయి.

ఐతే ఈ పుకార్లపై ఓ సందర్భంలో నమిత స్పందించడం జరిగింది. మీడియాలో వస్తున్నట్లు ప్రభాస్ తో తనకు ఎటువంటి అఫైర్ లేదని ఆమె ఖండించారు.

ప్రభాస్ తో నా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి చాలా మంది అలా పొరపడి ఉండవచ్చు. దానితో పాటు హైటూ వెయిటూ పరంగా మా జంట పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానివలనే ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చి ఉంటాయని నమిత అన్నారు.

బిల్లా మూవీ తరువాత ప్రభాస్,  నమిత మరలా కలిసి నటించలేదు.  2017లో నమిత తన లవర్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?