రొమాంటిక్ సీన్ షూటింగ్.. డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని తారలు!
ఈ జనరేషన్లో వెండితెర మీద లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. అయితే కొన్ని సార్లు ఇంటిమేట్ సీన్స్ తెరకెక్కించేప్పుడు నటీనటులు కూడా భావోద్వేగానికి లోనవుతుంటారు. అలా రొమాంటిక్ సీన్స్‌లో డైరెక్టర్ కట్ చెప్పినా పట్టించుకోకుండా రొమాన్స్ కంటిన్యూ చేసిన ఫిలింస్టార్స్ కూడా ఉన్నారు. అలాంటి సందర్భాలపై ఓ లుక్కేద్దాం.
ఓ సినిమ ా చిత్రీకరణలో భాగంగా మాధురీ దీక్షిత్, వినోద్ ఖన్నాల మధ్య ఓ ఇంటిమేట్ సీన్‌ను చిత్రీకరించారు. ఆ సన్నివేశం చిత్రకరణలో భావోద్వేగానికి లోనైన వినోద్, మాధురి పెదవిని గాయపరిచాడు.
టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా ఓ ఇంటిమేట్ సీన్ చిత్రీకరణలో కంట్రోల్ కోల్పోయారు. ఆ సమయంలో డైరెక్టర్ కట్ చెప్పినా పట్టించుకోకుండా వారు లిప్ లాక్ చేస్తూనే ఉండిపోయారు.
యే జవానీ హై దివానీ షూటింగ్ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. రణబీర్ కపూర్, ఇవ్లీన్ శర్మల పై ఓ రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తుండగా డైరెక్టర్ కట్ చెప్పినా పట్టించుకోకుండా రొమాన్స్ కంటిన్యూ చేశారు రణబీర్, ఇవ్లీన్.
టైగర్‌తోనే కాదు జాక్వెలిన్‌కు సిద్ధార్థ్ మల్హోత్రాతోనూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశంలో భాగంగా లిప్ లాక్ సీన్ చిత్రీకరిస్తుండగా కంట్రోల్ కోల్పోయిన ఈ జంట డైరెక్టర్ కట్ చెప్పినా వినకుండా రొమాన్స్ కొనసాగించారు.
వినోద్ ఖన్నాకు డింపుల్ కపోడియాతోనూ అలాంటి అనుభవమే ఎదురైంది. రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఇద్దరు భావోద్వేగానికి లోనయ్యారు. డైరెక్టర్ కట్ చెప్పినా పట్టించుకోకుండా లిప్ లాక్ కంటిన్యూ చేశారు.
ఓ సినిమాలో షూటింగ్లో భాగంగా రంజిత్, మాధురిని రేప్ చేస్తున్న సీన్‌ను చిత్రకరించారు. అయితే ఆ సమయంలో రంజిత్ కంట్రోల్ తప్పటంతో మాధురి భయపడిపోయింది. ఆ తరువాత రంజిత్ తనను తాకడానికి కూాడా ఆమె ఇష్టపడలేదు.
సౌత్ సీనియర్ నటి జయప్రధకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ సినిమా షూటింగ్లో భాగంగా దిలీప్ తాహిల్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆమె దిలీప్ చెంప పగలగొట్టింది..