పెళ్ళికి ముందు రానా ఎఫైర్లపై మిహికా రియాక్షన్‌ తెలిస్తే మతిపోతుంది!

First Published 10, Nov 2020, 4:46 PM

భల్లాలదేవ రానా దగ్గుబాటి ఆగస్టులో మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు హనీమూన్‌కి చెక్కేసి ఎంజాయ్‌ చేశారు. అయితే పెళ్ళికి ముందు రానా చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయాలు మిహీకాకి తెలిసిందట. మరి రియాక్షనేంటి?

రానా ఈ ఏడాది సమ్మర్‌లో మిహీకా బజాజ్‌ `ఎస్‌` చెప్పిందని పోస్ట్ చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు.

ఆ వెంటనే ఇరు కుటుంబ సభ్యుల నుంచి పెళ్ళికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఎంగేజ్‌మెంట్‌తోపాట ఆగస్ట్ లో మ్యారేజ్‌ జరిగింది.

లాక్‌ డౌన్‌ టైమ్‌లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ, అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ వర్గాల సమక్షంలో రానా, మిహీకా మ్యారేజ్‌ ఈవెంట్‌ చాలా గ్రాండియర్‌ వేలో జరిగింది.

ఈ మధ్య వీరిద్దరు కలిసి హనీమూన్‌ చెక్కేశారు. వెళ్ళిన ప్రదేశం చెప్పలేదుగానీ, ఇద్దరు బీచ్‌లో ఫోటోలకు పోజిచ్చి హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.

అయితే పెళ్ళికి ముందు రానాకి చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్టు వార్తలొచ్చాయి. త్రిష, బాలీవుడ్‌ నటి, బిపాసాబసు, రకుల్‌ వంటి వారి పేర్లు వినిపించాయి. మరి ఈ విషయం తెలిసి మిహికా ఎలా స్పందించారనే ప్రశ్నకి రానా సమాధానమిచ్చారు.

తనపై మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయన్న విషయం అందరికి తెలిసిందే అని, మిహీకాకి కూడా అవి తెలుసని, ఆమె ముంబయిలో, హైదరాబాద్‌లో పెరిగిందని, ఇలాంటి రిలేషన్‌ షిప్‌పై ఆమెకి అవగాహన ఉందని తెలిపారు. ఈ తరం యూత్‌ దీనిపై క్లారిటీతో ఉన్నారని, తనపై వచ్చిన గాసిప్‌ల విషయంలో మిహీక ఎలాంటి ఆందోళనా చెందలేదు. నా ఆరోగ్యంపై వచ్చిన రూమర్లని కూడా ఆమె పట్టించుకోలేదని రానా పేర్కొన్నాడు. మొత్తానికి తన రిలేషన్‌ రైటే అని పరోక్షంగా ఒప్పుకున్నారనే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది.