బయటపడ్డ సోహైల్, మెహబూబ్ చీటింగ్ గేమ్... హల్చల్ చేస్తున్న వీడియో!

First Published Dec 21, 2020, 8:52 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ముగియగా... విన్నర్ గా అభిజీత్ నిలిచాడు. టైటిల్ కోసం అఖిల్ మరియు అభిజీత్ పోటీపడగా... అత్యధిక ఓట్లు పొందిన అభిజీత్ ని విన్నర్ గా నాగార్జున ప్రకటించారు. కాగా టాప్ 3కి వెళ్లిన సోహైల్ ఫైనల్ కి వెళ్లకుండానే డబ్బులు తీసుకొని రేసు నుండి తప్పుకోవడం జరిగింది.

సోహైల్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద చీటింగ్ ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తనకు మూడో స్థానం మాత్రమే వస్తుందని ముందుగానే తెలుసుకున్న సోహైల్ డబ్బులు తీసుకొని టైటిల్ పోరునుండి నిష్క్రమించాడు అంటున్నారు.

ఫినాలేకు ముందు బిగ్ బాస్ హౌస్ లోకి రీయూనియన్ పార్టీల పేరుతో ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెట్టారు. హౌస్ లోకి అందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా... మెహబూబ్ దిల్ సే కూడా వెళ్లడం జరిగింది.

దివితో పాటు హౌస్ లోకి వెళ్లిన మెహబూబ్ తన మిత్రుడు సోహైల్ కి హింట్ ఇచ్చాడనేది కొందరి ఆరోపణ. మెహబూబ్ సైగల ద్వారా సోహైల్ కి మూడో స్థానం వస్తుందని ముందుగా హింట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ వీడియో నెట్ లో హల్చల్ చేస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గ్లాసుపై మెహబూబ్ ఏదో రాస్తున్నట్లు ఉంది. అందుకే సోహైల్ నాగార్జున ఆఫర్ చేసిన 25 లక్షలు తీసుకొని, టైటిల్ పోరు నుండి తప్పుకోవడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు.

నిజంగా వీరిద్దరూ చీటింగ్ కి పాల్పడ్డారో లేదో తెలియదు కానీ.. నెటిజెన్స్ మాత్రం దీనిని ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. కాగా సోహైల్ కి ముందుగా ఆఫర్ చేసిన 25లక్షల రూపాయలకు తోడు... మరో 10 లక్షలు నాగార్జున కలిపి ఇచ్చిన సంగతి తెలిసిందే...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?