తన సెక్సీ లుక్సే సల్మాన్‌ ఫ్యామిలీ సమస్యా.. మలైకా ఏమంది..?

First Published 17, Aug 2020, 3:48 PM

తన సెక్సీ లుక్స్‌తో ఎప్పుడూ కాక రేపే మలైకా అరోరా, సల్మాన్‌ తమ్ముడు అర్భాజ్‌ ఖాన్‌కు మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవడానికి కారణం అంటూ చాలా వార్తలు తెర మీదకు వచ్చాయి. వాటిలో మలైకా డ్రెసింగ్ సెక్సీ అప్పీల్‌ కూడా ఓ కారణం అన్న టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలపై మలైకా అరోరా ఏం అంది.

బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్భాజ్‌ ఖాన్‌లు విడాకులు తీసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మలైకా, యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉండగా, అర్భాజ్‌, ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్‌లో ఉన్నాడు.

గతంలో కాఫీ విత్ కరణ్‌ షోలో పాల్గొన్న సందర్భంగా మలైకా అరోరా అర్భాజ్‌తో రిలేషన్‌, ఖాన్‌ ఫ్యామిలీ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మలైకా మాట్లాడుతూ అర్భాజ్‌ గురించి, ఖాన్‌ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్పింది. `అర్భాజ్‌ చాలా నమ్మకంగా ఉండేవాడని, అతని తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలేదని చెప్పింది. మేం పూర్తిగా హ్యాపీగా ఉన్నాం అని చెప్పను, ఒకవేళ అలా చెప్పినా అది అబద్ధమే. కానీ అర్బాజ్‌ చాలా అండర్‌స్టాండింగ్` అని చెప్పింది.

ఎవరి స్వతంత్రాన్ని అర్బాజ్ అడ్డుకునే వాడు కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పమని చెప్పేవాడు అంటూ అర్భాజ్‌ వ్యక్తిత్వం గురించి పాజిటివ్‌గా కామెంట్ చేసింది.

అంతేకాదు ఖాన్ ఫ్యామిలీలోని మిగతా వారు కూడా తనను ఎంతో మెచ్చుకునేవారని, తన పని, బాడీ గురించి కూడా చాలా గొప్పగా చెప్పేవారని చెప్పింది మలైకా. అత్త మామలు కూడా ఎలాంటి కట్టుబాట్లు పెట్టలేదని, అన్ని విషయాల్లో మద్దతుగానే ఉన్నారని చెప్పింది.

అంత ఫ్యామిలీ అడుగు పెడుతున్నాను. చాలా నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయని భావించాను. కానీ వాళ్లు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. తొలి రోజు నుంచి వారు నన్ను ఎంతో ప్రేమగా స్వాగతించారు. నాతోనే కాదు వాళ్లు ఎవరితో అయినా ఇలాగే ఉంటారు అని చెప్పింది మలైకా.

loader