ఉప్పొంగే ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తున్న విజయ్ భామ(హాట్ ఫోటోస్)
First Published Jan 3, 2021, 2:29 PM IST
ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీగా నిలస్తున్న మాళవిక మోహనన్ ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది. ఎద అందాలను అప్పనంగా ఆరబోసి కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తుంది. `మాస్టర్` చిత్ర ప్రమోషన్లో భాగంగా మాళవిక గ్లామర్ ఫోటో షూట్ నెటిజన్ల మధ్య చిచ్చు పెడుతుంది. వారి హార్ట్ లను చిత్తడి చేస్తుంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్. చిత్ర పరిశ్రమకి చెందిన ఫ్యామిలీ కావడంతో మాళవిక ఎంట్రీ ఈజీగానే జరిగింది.

ఈ అందాల సోయగం కేరళాలో 1992లో జన్మించింది. కానీ ఎక్కువగా ముంబయిలో పెరిగింది. తండ్రి కె.యు మోహనన్ మాలీవుడ్ సినిమాలతోపాటు బాలీవుడ్ చిత్రాలకు పనిచేసేవారు. దీంతో ఈ అమ్మడు ముంబయిలో పెరిగింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?