ఓటు వేస్తే మజా‌ వస్తుంది.. విజయ్‌ దేవరకొండ..ఫ్యామిలీతో కలిసి ఓటేసిన రౌడీ బాయ్‌

First Published Dec 1, 2020, 11:59 AM IST

ఓటు వేస్తే మజా‌ వస్తుందని, వచ్చి ప్రతి ఒక్కరు ఓట్‌ వేయాలని హీరో విజయ్‌ దేవరకొండ పిలుపునిచ్చారు. తాజాగా ఆయన 11.30 గంటల సమయంలో ఓటు వేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఓట్‌ వేయడం విశేషం. ఇందులో మరో హీరో, విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ దేవకొండ కూడా ఉన్నారు.

ఓటు వేస్తే మజా‌ వస్తుందని, వచ్చి ప్రతి ఒక్కరు ఓట్‌ వేయాలని హీరో విజయ్‌ దేవరకొండ పిలుపునిచ్చారు. తన ఫ్యామిలీతో కలిసి విజయ్‌ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో మరో హీరో, విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ దేవకొండ, విజయ్‌ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ, `ఇప్పటికే ఓ వీడియో తీసి రిక్వెస్ట్ చేసి చెప్పా ఓట్‌ వేయమని. అందరు వచ్చి ఓట్‌ వేయండి. ఓట్‌ వేస్తే మస్త్‌ జోష్‌ వస్తుంది. కరోనాకి బయపడకండి. పెద్దగా రష్‌గా కూడా లేదు. సరైన అభ్యర్థికి, మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి` అని తెలిపారు.

అలాగే ఓట్‌ ఎలా వేయాలో కూడా చెప్పారు. ఈ సందర్భంగా విజయ్‌ వీడియోలో వైరల్‌ అవుతున్నాయి.

అంతేకాదు ఈ సందర్భంగా విజయ్‌కి, అక్కడి మీడియాకి మధ్య జరిగిన సన్నివేశం ఆకట్టుకుంటుంది.

మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ సైతం తన ఓటుని వినియోగించుకున్నారు. ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ వద్ద ఆయన ఓటు వేశారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఓటు వేసి, సరైన వ్యక్తిని ఎంచుకోవాలని తెలిపారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?