విజయ్‌ దేవరకొండ `అర్జున్‌రెడ్డి` బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ లుక్‌.. ఇంత స్లిమ్‌గా మారిందేంటి?

First Published Mar 19, 2021, 9:59 AM IST

విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ `షాలినీపాండే` సన్నగా మారింది. కాస్త బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ పూర్తి స్లిమ్‌గా మారిపోయింది. ఊహించని విధంగా తన బాడీని మార్చేసుకుంది. హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. తాజాగా పంచుకున్న ఈ బ్యూటీ సెక్సీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.