రష్మికకు లవ్ ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ!

First Published Apr 20, 2021, 6:36 PM IST

విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చొని ప్రేయసి రష్మిక మందానకు లవ్ ప్రపోజ్ చేశారు. విజయ్ దేవరకొండ రొమాంటిక్ ప్రపోజల్ కి రష్మిక మురిసిపోయింది.