రెడ్‌ లెహంగా చోళిలో పిచ్చెక్కిస్తున్న సెక్సీ భామ వర్షిణి సౌందరాజన్‌

First Published Dec 5, 2020, 11:24 AM IST

సెక్సీ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ గ్లామర్‌కి భారీగానే అభిమానులున్నారు. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. వర్షిణి అందాల ఫోటోల కోసమే వెయ్యి కళ్లతో వెయిట్‌ చేస్తుంటారు. అందుకు తగ్గట్టే కనువిందైన అందాలను వడ్డించి వార్చుతుంది వర్షిణి. తాజాగా లేటెస్ట్ గా కలర్‌ఫుల్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. 

వర్షిణి `ఢీ ఛాంపియన్‌` రియాలిటీ షోలో ఓ డాన్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.

తాజాగా గ్రాండ్‌ ఫినాలే జరుగబోతుంది. అందుకోసం కలర్‌ఫుల్‌ డ్రెస్సులో ముస్తాబైంది వర్షిణి.

రెండు లెహంగా చోళిలో ఫోటోలకు పోజుల్చి అభిమానులను ఖుషీ చేస్తుంది. నెటిజన్లలో హీటు పెంచుతుంది. సోషల్‌ మీడియాలో సెగలు రేపుతుంది.

వీటిని చూసి ఆమె అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతేకాదు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

బ్యూటీఫుల్‌ పాపా.. అని, ఇలాంటి అందమైన ఫోటోల కోసమే రెండు కళ్లతో వెయిట్‌ చేస్తున్నానని, సో క్యూట్‌, బ్యూటీఫుల్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం వర్షిణి సౌందరాజన్‌ నయా ట్రెండీ డ్రెస్‌లోని ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి.

ఇక వర్షిణి.. హోస్ట్ గా బాగా పాపులర్‌ అయ్యారు.

దీంతోపాటు అందాలను ఆరబోసే ట్రెండ్‌ దుస్తుల్లో పోజులిచ్చి తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.

హైదరాబాద్‌లోకి చెందిన ఈ బ్యూటీ అసలు పేరు షామిలీ సౌందరాజన్‌. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక తన పేరుని వర్షిణిగా మార్చుకుంది.

మోడల్‌ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 2010లో `శంబో శివ శంభో` చిత్రంలో గెస్ట్ పాత్రతో మెరిసింది.

`చందమామ కథలు` చిత్రంలో కీలక పాత్రలో నటించి అందరి చూపు తనవైపు తిప్పుకుందీ బ్యూటీ.

`లవర్స్`, `కాయ్‌ రాజా కాయ్‌`, `బెస్ట్ యాక్టర్స్` , `శ్రీరామరక్ష`, `నన్నుదోచుకుందువటే` చిత్రాల్లో మెరిసింది. వర్షిణికి సినిమాల్లో ఆశించిన స్థాయిలో పేరు రాలేదు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?