కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న వర్మ క్రియేషన్  అప్సర...  పెప్సీ ఆంటీ అంటూ రచ్చ!

First Published Mar 21, 2021, 3:39 PM IST

అంకిత మహారాణా అంటే మీకు తెలుసా... దాదాపు తెలియక పోవచ్చు. కానీ అప్సర అంటే ఇట్టే పట్టేస్తారు. వర్మ క్రియేషన్ నుండి వెలువడిన కొత్త బ్యూటీ అప్సర.