పీటర్‌ పాల్‌ టాటూని మార్చేసిన వనితా విజయ్‌కుమార్‌..నయనతారని ఫాలో అవుతుందా?

First Published Jan 19, 2021, 3:12 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ, తమిళ నటి వనితా విజయ్ కుమార్‌ ఫ్యామిలీ లైఫ్‌ సెట్‌ కాలేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమెని ముగ్గురూ మోసం చేశారని వాపోతుంది. ఇటీవల పీటర్‌ పాల్‌ని వివాహం చేసుకున్న కొన్ని నెలల్లోనే విడాకులిచ్చింది. తాజాగా టాటూని కూడా తొలగించింది. పేరు మార్చింది. నయనతారని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తుంది.