ఒంటిపై ఉన్న ఓణీ తీసేసి బొడ్డు చూపిస్తున్న వకీల్ సాబ్ అనన్య... ఆ నడుము వంపు మతిపోగోడుతిందిగా!

First Published Apr 11, 2021, 3:24 PM IST

మొన్నటివరకు చిన్న చిన్న సినిమాలలో నటించిన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ, వకీల్ సాబ్ మూవీలో నటించడం ద్వారా బంఫర్ ఛాన్స్ కొట్టేశారు. వకీల్ సాబ్ మూవీ అనన్యకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది.