నటి చిత్ర ఆత్మహత్య కేసులో మరో కోణం.. అతనిపై అనుమానాలే కారణమా?

First Published Dec 10, 2020, 12:05 PM IST

తమిళ నటి, టీవీ హోస్ట్ వీజే చిత్ర ఓ హోటల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య యావత్‌ తమిళ చిత్ర పరిశ్రమని, టీవీ ఇండస్ట్రీని షాక్‌కి గురి చేస్తుంది. చిత్ర మరణానికి కారణమేంటి? ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి దారి తీసిన అంశాలేంటి? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో దీని విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. 

వీజే చిత్ర తమిళంలో టీవీ సీరియల్‌ `పాండ్యన్‌ స్టోరీస్‌`లో బాగా పాపులర్‌ అయ్యింది. ఇది విజయ్‌ టీవీలో ప్రసారమవుతుంది.

ఇందులో చిత్ర ముల్లా పాత్రలో నటించింది. ఈ పాత్ర ద్వారా మంచి పేరుని సంపాదించుకుంది చిత్ర. టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

చిత్ర నటిగానే కాదు, వీజేగా, డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. మోడల్‌గానూ రాణించింది.

తిరువన్మియుర్‌ నుంచి వచ్చిన చిత్ర మొత్తంగా మల్టీటాలెంటెడ్‌గా నిరూపించుకుంది.

ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే వార్త యావత్‌ తమిళ చిత్ర, టీవీ పరిశ్రమలను షాక్‌కి గురి చేశాయి. ఆమె తోటి సహనటులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చిత్ర ఊరేసుకుని ఆత్మహత్యకి పాల్పడాల్సిన అవసరం ఏముంది? ఆమె లైఫ్‌లో ఏం జరిగిందనేది పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.

డిప్రెషన్‌కి గురై ఆమె ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది. దానికి కారణాలు వెతికేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఈ కేసులో తాజాగా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. చిత్రకి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త హేమ్‌నాథ్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. జనవరిలో మ్యారేజ్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేశారు.

అయితే హేమ్‌నాథ్‌ మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతనికి ఇది వరకే పెళ్లైందని తెలిసి షాక్‌కి గురయ్యిందని, ఈ డిప్రెషన్‌లో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని   ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలిందట.

హేమంత్‌, చిత్ర కొన్ని రోజులుగా చెన్నైలోని నసరాపేట్‌ లోగల ఓ హోటల్‌లో ఉంటున్నారు. చనిపోయే ముందు కూడా ఒకే హోటల్‌లో ఉన్నారు. ఆమె స్నానానికి వెళ్తున్నానని,   కాసేపు బయట ఉండమని చెప్పిందట. దీంతో హేమ్‌నాథ్‌ బయటకు వెళ్లాడు.

కానీ చాలా సేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానంతో డోర్‌ కొట్టగా ఎలాంటి రియాక్షన్‌ లేదు. తన వద్ద ఉన్న మరో కీతో డోర్‌ ఓపెన్‌ చేయగా, ఆమె ఊరేసుకుని   ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తుంది.

అయితే చిత్ర చనిపోవడానికి ముందు హేమ్‌నాథ్‌తో గొడవ జరిగిందా? దానివల్లే ఆమె ఆత్మకు పాల్పడిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్నారట. ఇటీవల వరుసగా టీవీ నటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ కేసులను సీరియస్‌గా   తీసుకున్నట్టు తెలుస్తుంది.

దీంతో చిత్ర ఆత్మహత్యకు దారి తీసిన అంశాలపై క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో వారి సోషల్‌ మీడియా చాటింగ్‌, కామెంట్లు వంటి వాటిని కూడా   పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం.

తాను రెండు నెలల క్రితమే హేమ్‌నాథ్‌తో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుందని, జనవరిలో మ్యారేజ్‌ ఈవెంట్‌ చేసుకోబోతుందని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం.

చనిపోవడానికి ముందు చిత్ర తన అభిమానులతో చాట్‌ చేసింది. చివరగా తాను చాలా హ్యపీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ ఫోటోని కూడా పంచుకుంది.

ఇందులో రెడ్‌ డ్రెస్‌ ధరించి చాలా సంతోషంగా ఉంది చిత్ర. ఫోన్‌ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఆకట్టుకుంటుంది. అంత సంతోషంగా ఉన్న చిత్ర ఆత్మహత్యకు ఎందుకు   పాల్పడిందనేది అనుమానంగా మారింది.

ఇదిలా ఉంటే చనిపోవడానికి కొద్ది రోజుల క్రితమే చిత్ర శారీలో ఫోటో షూట్‌ నిర్వహించింది. ఈ ఫోటోలు అభిమానులను, నెటిజన్లని విశేషంగా ఆకట్టుకున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?