ఓవర్సీస్ లో అత్యధిక ధర పలికిన సౌత్ సినిమాలు
సౌత్ సినిమాల హవా రోజురోజుకి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు విదేశాల్లో మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తుండడంతో మార్కెట్ స్థాయి పెరుగుతోంది. ఇక ఓవర్సీస్ లో అత్యధిక ధరకు అమ్ముడైన సౌత్ టాప్ సినిమాలపై ఓ లుక్కేద్దాం..
19

RRR: 75 Cr
RRR: 75 Cr
29
బాహుబలి 2: 70 Cr
బాహుబలి 2: 70 Cr
39
సాహో : 42 Cr
సాహో : 42 Cr
49
దర్బార్: 35 Cr
దర్బార్: 35 Cr
59
పేట: 34.5 Cr
పేట: 34.5 Cr
69
కబాలి: 34 Cr
కబాలి: 34 Cr
79
బిగిల్: 30Cr
బిగిల్: 30Cr
89
ఇక మెగాస్టార్ సైరా 40కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం
ఇక మెగాస్టార్ సైరా 40కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం
99
2.0 సినిమాకు 65కోట్లకు పైగా వరకు అఫర్ వచ్చినప్పటికీ నిర్మాణ సంస్థ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంది.
2.0 సినిమాకు 65కోట్లకు పైగా వరకు అఫర్ వచ్చినప్పటికీ నిర్మాణ సంస్థ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంది.
Latest Videos