వైరల్: షర్ట్ బటన్స్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ.. రకుల్!
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్ అందాల ఆరబోస్తూ ఉన్న ఆ ఫోటో మీద సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా తెలుగు హీరోయిన్స్ అంటే పద్దతిగా ఉంటారు. ఇటీవల ముంబై ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో నటించినా మరీ హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేసిన సందర్భాలు తక్కువే. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సౌత్ భామలు కూడా అందాలు ఆరబోయటంలో ఉత్తరాది భామలతో పోటి పడుతున్నారు. ముక్యంగా పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు గ్లామర్ షో విషయంలోనూ పోటి పడుతున్నారు.
తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న రకుల్ కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా పద్దతిగా కనిపించే సినిమాల్లోనే నటించింది. అయితే కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలన సరసన అవకాశాలు రావటం, కమర్షియల్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకోవటంతో అందుకు తగ్గట్టుగా గ్లామర్ డోస్ కూడా పెంచింది. తెర మీద పెద్దగా అందాలు ఆరబోయకపోయినా.. ఫోటో షూట్లలో మాత్రం రెచ్చిపోయింది ఎక్స్పోజింగ్ చేసింది.
తాజాగా అలాంటి ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్ డెనిమ్ జీన్స్, షర్ట్ వేసుకున్న ఈ ఫోటో యమా హాట్ గా ఉంది. బ్లాక్ వైట్ ఫోటోలో రకుల్ షర్ట్ బటన్స్ తీసేసి ఎద అందాలు కనిపించేలా ఫోజిచ్చింది. గతంలో ఎన్నడూ చూడనంత హాట్‌గా రకుల్ కనిపించటంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
అదే సమయంలో రకుల్ ఫోటోపై భారీగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. కొంత మంది అసభ్య పదజాలంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు `నీకు మంచి ఇమేజ్ ఉంది. ఇలాంటి ఫోటోలతో దాన్ని పాడు చేసుకోకు` అంటూ సజెషన్ ఇస్తున్నారు. ఇక గ్లామర్ లవర్స్ అయితే రకుల్ అందాలకు ఫిదా అయిపోతున్నారు.