వేగానికి ఈ హీరోలే ఉదాహరణ.. ఏడాదిలోనే 10కి పైగా సినిమాలు
First Published Oct 3, 2019, 9:03 AM IST
కాలం పరిగెడుతున్న కొద్దీ ఎన్నో మార్పులు చూస్తున్నాం. అప్పట్లో టాప్ స్టార్స్ ఒక ఏడాదిలో 10 నుంచి 15 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు. ఇప్పడున్న హీరోలు ఏడాదికో సినిమా చేస్తే మాహా గొప్ప.. స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే ఏడాదిన్నర సమయం పడుతోంది. ఇక ఫాస్టెస్ట్ హీరోలపై ఓ లుక్కేద్దాం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?