టాలీవుడ్ దర్శకుల బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published 12, Oct 2019, 2:30 PM

సినిమా విజయంలో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)

పూరి జగన్నాథ్ -  టెంపర్ 43.1కోట్లు - బిజినెస్ మెన్ 39కోట్లు

బోయపాటి శ్రీను - సరైనోడు 76కోట్లు - లెజెండ్ 40.4కోట్లు

హరీష్ శంకర్ - దువ్వాడ జగన్నాథమ్  70.91కోట్లు - గబ్బర్ సింగ్ 60.55కోట్లు

శేఖర్ కమ్ముల - ఫిదా 48కోట్లు - హ్యాపీ డేస్ 18 నుంచి 20కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

బాబీ(కెఎస్.రవీంద్ర) -  జై లవ కుశ 72.90కోట్లు

ఎస్ఎస్.రాజమౌళి - బాహుబలి 2.. 310కోట్లు షేర్స్ (తెలుగు) - బాహుబలి 1 183.75కోట్లు

వంశీ పైడిపల్లి - మహర్షి  85.58కోట్లు - ఊపిరి 52కోట్లు

కొరటాల శివ - భరత్ అనే నేను 94.80కోట్లు -  శ్రీమంతుడు 84.02కోట్లు

అనిల్ రావిపూడి - F2  81.05కోట్లు - రాజా ది గ్రేట్ 30.35కోట్లు

వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు

సుకుమార్ - రంగస్థలం 119.72కోట్లు - నాన్నకు ప్రేమతో 53.2కోట్లు

త్రివిక్రమ్ - అత్తారింటికి దారేది 75.48కోట్లు - అరవింద సమేత  88.80కోట్లు