టీనేజ్ లోనే హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు!

First Published 30, May 2019, 7:57 PM IST

వెండి తెరపై కనిపించే హీరోయిన్ల వయసు పసిగట్టడం కష్టం. వర్థమాన నటీమణులు సినిమాల్లో నటించేందుకు టీనేజ్ నుంచే అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలా టీనేజ్ లోనే హీరోయిన్లుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు. హన్సిక, తమన్నా లాంటి హీరోయిన్ చాలా చిన్నవయసులోనే నటీమణులుగా మారి ఇప్పటికి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. 

చార్మి : హీరోయిన్ చార్మి ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించింది. హాట్ బ్యూటీగా కుర్రకారులో క్రేజ్ తెచ్చుకున్న చార్మి 15 ఏళ్ల టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చార్మి నటించిన తొలి చిత్రం 'నీ తోడు కావాలి'.

హన్సిక : తొలి చిత్రం దేశముదురుతోనే హన్సిక ఘాటు అందాలతో చెలరేగి నటించింది.  దేశముదురు చిత్రం విడుదలయ్యే సమయానికి హన్సిక వయసు 16ఏళ్ళు.

తమన్నా : మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారింది. 'శ్రీ' చిత్రంలో మంచు మనోజ్ సరసన నటించింది. అప్పటికి తమన్నా వయసు 15 ఏళ్ళు. తమన్నాకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మాత్రం హ్యాపీడేస్.

శ్వేతా బసు ప్రసాద్ : కొత్త బంగారు లోకం చిత్రాన్ని యువత ఎప్పటికి మరచిపోలేరు. ఆ చిత్రంతో శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా మారింది. ఆ చిత్రంలో నటించే సమయానికి శ్వేత వయసు 17 ఏళ్ళు మాత్రమే. మంచి విజయంతో కెరీర్ ఆరంభించినప్పటి సెక్స్ రాకెట్ లో చిక్కుకుని కెరీర్ నాశనం చేసుకుంది.

శ్రీయ శర్మ : పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీయ శర్మ 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మారింది. శ్రీయ శర్మ హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం గాయకుడు.

సాయేషా సైగల్ : సాయేషా సైగల్ కు 17 ఏళ్ల వయసులోనే భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కినేని అఖిల్ తొలి చిత్రం అఖిల్ తో సాయేషా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది.

అవికా గోర్ : చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ ద్వారా అవికా గోర్ గుర్తింపు తెచ్చుకుంది. దీనితో 16 ఏళ్ల వయసులోనే ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

సంస్కృతి షెనాయ్ : క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే సంస్కృతి షెనాయ్ 2013లో హృదయం ఎక్కడున్నది అనే చిత్రంలో నటించింది. అప్పటికి ఈ హీరోయిన్ వయసు 15 ఏళ్ళు మాత్రమే.

కృతిక జయకుమార్ : కృతిక జయకుమార్ 17 ఏళ్ల వయసులో దృశ్యం చిత్రంలో నటించింది. దృశ్యంలో కీలక పాత్రలో అలరించిన తర్వాత కృతికకు పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి.

నందిత రాజ్ : పెద్ద కళ్ళతో కట్టుకునే నందితా రాజ్ తేజ దర్శకత్వంలోని నీకు నాకు డాష్ డాష్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి నందిత వయసు 17 ఏళ్ళు. ఆ తర్వాత ప్రేమకథా చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఉల్కా గుప్త : ఉల్కా గుప్త కూడా 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మారింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన ఆంధ్రాపోరి చిత్రంలో ఉల్కా గుప్త హీరోయిన్.

జెనీలియా : జెనీలియా చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే బాయ్స్ చిత్రంతో జెనీలియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

సదా: జయం, అపరిచితుడు లాంటి చిత్రాల్లో సదా నటనని ఎప్పటికి మరిచిపోలేం. 17 ఏళ్ల వయసులోనే సదా జయం చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

loader