టైగర్‌ ష్రాఫ్‌ సోదరి చెఫ్‌కి ముద్దు పెట్టి వైరల్‌.. అప్పుడే మరో వ్యక్తితో మూవ్‌ అవుతున్నావా?

First Published Dec 23, 2020, 10:27 PM IST

టైగర్‌ ష్రాఫ్‌ సోదరి, సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కుమార్తె క్రిష్ణ ష్రాఫ్‌ తాజాగా ఓ ఫోటోని పంచుకుని షాక్‌ ఇచ్చింది. ఓ చెఫ్‌కి ముద్దు పెట్టి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. దీనిపై స్పందించిన మాజీ ప్రియుడు షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది.  మరి ఆ కథేంటో చూస్తే.. 

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కూతురు, బాలీవుడ్‌ స్టార్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ సోదరి క్రిష్ణ ష్రాఫ్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఆమె గత కొంత కాలంగా ఇబాన్‌ హయమ్స్ తో డేటింగ్‌   చేసింది. అయితే ఇటీవలే ఆయనకు బ్రేకప్‌ చెప్పి సింగిల్‌గా ఉంటుంది. ఆ పాత జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది.

కానీ ఇంతలోనే మరో పెద్ద షాక్‌ ఇచ్చిందీ బ్యూటీ. ఇటీవల టర్కిష్‌ చెఫ్‌ సాల్బ్ బేకి కిస్‌ పెట్టిన ఫోటోని పంచుకోగా, అది వైరల్‌ అవుతుంది. చెఫ్‌ చేసిన వంటకానికి ఫిదా అయిన   ఆమె ఇలా ముద్దుతో అభినందనలు తెలిపింది.

దీనిపై ఆమె మాజీ ప్రియుడు స్పందించారు. `ఇంత త్వరగా మూవ్‌ ఆన్‌ అయ్యావా?` అంటూ ఆశ్చర్య వ్యక్తం చేశాడు.

దీనిపై క్రిష్ణ స్పందించింది. ఇప్పుడప్పుడే తనకు మళ్లీ డేటింగ్‌ చేసే ఆలోచన లేదని తెలిపింది.

ప్రస్తుతం ఒంటరి జీవితమే బాగుందని, ఇదే నచ్చిందని వెల్లడించింది. సింగిల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

క్రిష్ణ గతేడాది ఇబాన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగి తేలారు. ఎక్కడ చూసినా వీరే హంగామానే కొనసాగింది.

అయితే వీరి డేటింగ్‌కి కొన్ని మనస్పార్థాలు బ్రేకప్‌ వేశాయి. దీంతో గత నెలలో విడిపోయారు. దీంతో ఇబాన్‌తో దిగిన ఫోటోలన్నింటినీ క్రిష్ణ తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి   తొలగించింది. అభిమానులను కూడా ఎవరు వాటిని షేర్‌ చేయొద్దని పేర్కొంది.

ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నట్టు పేర్కొంది. ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేకపోతేనే బాదరబంధీలు లేకుండా ఉంటామని తెలిపింది. ఇప్పుడు తన బిజినెస్‌పై   ఫోకస్‌ పెట్టినట్టు వెల్లడించింది.

ఇబాన్‌తో విడిపోవడం గురించి చెబుతూ, తమ దారులు వేరని, అందుకే రిలేషన్‌లో కొనసాగలేకపోయామని చెప్పింది. ప్రస్తుతం స్నేహితుల్లాగా ఉండాలనుకున్నారట.

అందుకే అతనితో విడిపోయినా, టచ్‌లోనే ఉన్నానని తెలిపింది. అతడితోనూ మాట్లాడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది.

క్రిష్ణ ష్రాఫ్‌.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌, ఆయేషా ష్రాఫ్‌ల తనయ. హీరో టైగర్‌ ష్రాఫ్‌ సోదరుడు. ఆయన హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

క్రిష్ణ నిర్మాతతోపాటు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తుంది. ఆమెకి ఎంఎంఏ మ్యాట్రిక్స్ పేరుతో ఓ ట్రైనింగ్‌ సెంటర్‌ కూడా ఉంది.

అయితే ఇబాన్‌కి ముందు క్రిష్ణ బ్రెజిల్‌కి చెందిన వ్యక్తి స్పెన్సర్‌ జాన్సన్‌తో కొన్నాళ్ళు డేటింగ్‌ చేసింది. అతనితో విడిపోయి ఇబాన్‌ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే క్రిష్ణ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులకి, నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?