బిపాసా బసుతో ఎఫైర్.. రానా రియాక్షన్ ఏంటంటే...!

First Published Dec 16, 2020, 4:07 PM IST

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిపై చాలా ఎఫైర్ రూమర్స్ రావడం జరిగింది. వాటిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు ఒకరు. దమ్ మారో దమ్ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలపై రానా ఏమన్నాడంటే...

2011లో విడుదలైన దమ్ మారో దమ్ మూవీలో బీచ్ లో హాట్ స్టెప్స్ తో రెచ్చిపోయారు రానా, బిపాసా. ఆ సినిమా షూట్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

అనేక ఇంటర్వ్యూలలో దీనిపై ఈ ఇద్దరు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో తెలియజేశారు.

''మేము కేవలం మంచి మిత్రులం మాత్రమే... మా స్నేహం భవిష్యత్ లో కూడా కొనసాగుతుంది. దమ్ మారో దమ్ చిత్రంలో నటించిన అభిషేక్ తో పాటు అందరూ నాకు మిత్రులే. నేను మరొకరిని ఇష్టపడుతున్నాను, తాను బాలీవుడ్ కి చెందిన అమ్మాయి కాదు. అయితే తన గురించి ఇప్పుడే చెప్పడం బాగోదు. బిపాసాతో డేటింగ్ రూమర్స్ తో నేను విసిగిపోయాను. అందుకే ఈ విషయం వదిలేద్దాం'' అని రానా ఓ సంధర్భంలో తెలియజేశారు.

''నిరాధారమైన ఈ ఆరోపణలకు త్వరలోనే తెరపడుతుందని అనుకుంటున్నాను. కలిసి తిరగడం, మాట్లాడుకున్నంత మాత్రం ప్రేమిస్తున్నట్లు కాదు. చాలా కాలం తరువాత నాపై డేటింగ్, బ్రేకప్ వార్తలు మొదలయ్యాయి'' అని రానాతో ఎఫైర్ గురించి బిపాసా తెలియజేశారు.

ఇక హైదరాబాద్ ఓ ఛారిటీ ప్రోగ్రాం కోసం వచ్చిన బిపాసా... రానాను చూసి కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారట. వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి కూడా ఇష్టపడని నేపథ్యంలో వీరి ప్రేమ కథ చేదుగా ముగిసినట్లు వార్తలు వచ్చాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?